11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ చాంపియన్‌షిప్ 2026
హైదరాబాద్‌లో ఘనంగా ముగిసిన కార్యక్రమం చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న 1,600 మంది క్రీడాకారులు ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ డీజీపీ సీ.వి. ఆనంద్ విజేతలకు ట్రోఫీలు, పతకాలు అందజేత ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో, అఖిల భారత పోలీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఏఐపిఎస్సిబి) సహకారంతో నిర్వహించిన 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ చాంపియన్‌షిప్–2026 గురువారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఘనంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి తెలంగాణ డీజీపీ సీ.వి. ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరై...