పరారీలో ఉన్న అంతర్జాతీయ నేరస్థులను భారత్‌కు రప్పించడానికి కేంద్రం కసరత్తు.!

విదేశాల్లో ఉన్న ఉగ్రవాదులు, వారి నిధుల నెట్‌వర్క్‌లు సహాయక వ్యవస్థలపై కూడా చర్యలు 2019 నుంచి 2026 వరకు 36 దేశాల నుంచి 274 మంది గుర్తించిన భారత్‌పోల్ ఆదాబ్ సైబరాబాద్, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో 2019 నుంచి 2026 మధ్యకాలంలో ప్రపంచంలోని 36 దేశాల నుంచి 274 మంది పరారీలో ఉన్న నేరస్థులను భారత్‌కు అప్పగింపజేయడంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతమైంది. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థులపై కఠిన చర్యలు తీసుకునేందుకు 2018లో...