అవయవదానం మహోన్నతమైన సేవ..
మరో వ్యక్తికి కొత్త జీవితాన్ని అందిస్తుంది: డాక్టర్ శ్రీభూషణ్ రాజు ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా పీఐబీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘వార్త’ మీడియా వర్క్‌షాప్ హైదరాబాద్ : అవయవదానం ఒక మహోన్నతమైన సేవ అని, మరణించిన వ్యక్తి మరొకరికి కొత్త జీవితాన్ని అందించే అవకాశం ఉందని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నెఫ్రాలజీ విభాగం ప్రొఫెసర్, జీవందాన్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు అన్నారు. ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని కవాడిగూడలోని సీజీఓ టవర్స్‌లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హైదరాబాద్ ఆధ్వర్యంలో...