బిర్యానీ పాత్రలో శరీర భాగాలు? 350 సీసీటీవీలతో వీడిన మిస్టరీ

  చెన్నైలో మహిళను హత్య చేసి ముక్కలుగా నరికిన దంపతులు.. ఆనవాళ్లు చెరిపేందుకు దారుణ యత్నం, తమిళనాడు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో గుర్తుతెలియని మహిళ శరీర భాగాలతో కూడిన సూట్‌కేస్‌ కలకలం రేపిన ఘటనలో పోలీసులు సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. చెన్నైలో ఓ మహిళను హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి, కొంత భాగాన్ని సూట్‌కేస్‌లో పెట్టి రైలులో వదిలేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తులో సుమారు 350 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి నిందితుల ఆచూకీని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆగస్టు...