75 గజాల లోపు స్థలాల్లో 7 మీటర్లకు మించిన నిర్మాణాలపై చర్యలు-అనుమతులు లేని నిర్మాణాలపై కొరడా

అనుమతులు లేకుండా చేపడుతున్న భవన నిర్మాణాలపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. నిర్మాణ దశలోనే అక్రమ భవనాలను గుర్తించి కూల్చివేయాలని సీహెచ్‌ఎంసీ? కాదు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టౌన్ ప్లానింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల అధికారులను ఆదేశించారు. 75 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న స్థలాల్లో 7 మీటర్లకు మించి ఎత్తులో నిర్మిస్తున్న భవనాలను ప్రత్యేకంగా గుర్తించాలని సూచించారు. అలాగే 75 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న స్థలాల్లో ఎలాంటి భవన నిర్మాణ అనుమతి...