ఆలయ నిర్మాణానికి ప్రశాంత్ రూ.1,00,116 విరాళం
కుత్బుల్లాపూర్ : నెహ్రూనగర్‌లోని శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి దళిత నాయకుడు, కుత్బుల్లాపూర్ ప్రజాసేవకుడు, ఆంజనేయ స్వామి భక్తుడు ప్రశాంత్ రూ.1,00,116 విరాళంగా అందజేశారు. గురువారం ఆలయ నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ మొత్తాన్ని అందించారు. ఆలయ నిర్మాణంతో పాటు భగవత్ భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు స్థానికులు, భక్తులు తమ వంతు సహకారం అందిస్తున్నారు. దేవాలయ నిర్మాణం, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు భక్తులు ముందుకు రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సాధన స్కూల్...