TELANGANA
ఆపరేషన్ నవజీవన్–2 విజయవంతం..16 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఝార్ఖండ్‌లో నక్సలిజం నిర్మూలన దిశగా భద్రతా బలగాలు కీలక విజయం సాధించాయి. "నయీదిశా–నయీ పహల్" ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఆపరేషన్ నవజీవన్–2 ఫలితంగా కొల్హాన్,లాతేహార్ ప్రాంతాలకు చెందిన 16 మంది క్రియాశీల మావోయిస్టులు...





