TELANGANA
ట్రాఫిక్ పోలీసులను దుర్భాషలాడిన వ్యక్తి అరెస్ట్
హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న వ్యక్తి ఫొటో తీసినందుకు ట్రాఫిక్ హోంగార్డుతో గొడవపడి,దుర్భాషలాడిన వ్యక్తిని నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 7న తాజ్ ఐలాండ్ జంక్షన్ వద్ద ఘటన జరిగింది. పోలీసుల...





