ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ పెద్దలు, నాయకులతో పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రజలు, దుకాణ యజమానులను డబ్బుల కోసం వేధించవద్దని, రాత్రివేళల్లో ఇబ్బందులు కలిగించకుండా శాంతియుతంగా ఉండాలని సూచించారు. గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాల్లో డబ్బులు డిమాండ్ చేయవద్దని హెచ్చరించారు. సూచనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజలను వేధిస్తే చర్యలు: సైబరాబాద్ పోలీసులు
RELATED ARTICLES
