e-Paper
Sunday, August 2, 2026
Homeతెలంగాణహైదరాబాద్షూటింగ్‌లో రష్మిక మందన్నకు గాయం? అభిమానుల్లో ఆందోళన

షూటింగ్‌లో రష్మిక మందన్నకు గాయం? అభిమానుల్లో ఆందోళన

📰 Generate e-Paper Clip

నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందిన రష్మిక మందన్న షూటింగ్ సందర్భంగా గాయపడినట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ సినిమా కోసం డ్యాన్స్ రిహార్సల్స్ నిర్వహిస్తున్న సమయంలో ఆమెకు ప్రమాదం జరిగిందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఈ ప్రమాదంలో రష్మికకు కాలుకు, నడుముకు గాయాలయ్యాయని వార్తలు వస్తున్నప్పటికీ, దీనిపై రష్మిక మందన్న లేదా ఆమె బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఈ వార్తలతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ, రష్మిక త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అధికారిక సమాచారం వెలువడే వరకు ఈ వార్తలను ధృవీకరించని ప్రచారంగానే పరిగణించాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!