e-Paper
Saturday, September 12, 2026
Homeతెలంగాణవికారాబాద్మాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ

మాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ

📰 Generate e-Paper Clip

బాస్‌పల్లి: మాజీ సర్పంచ్ అత్తగారు స్వర్గస్థులు అవ్వడంతో దోమ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు డి. శాంతకుమార్, బాస్‌పల్లి సర్పంచ్ అనంతయ్య కుటుంబాన్ని పరామర్శించారు. మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!